NLR: బుచ్చి పట్టణంలోని పాత కాశిపాలెం పీర్లచావీడి వీధిలో త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2 రోజుల నుంచి త్రాగునీరు లేదని వాపోయారు. కట్టుబడి పాలెం గ్రామంలోని నాలుగోవ లేఔట్లో రోజు వచ్చే ట్యాంకర్ రావటం లేదని తెలిపారు. ఈ మేరకు ఇరువురు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.