WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ పార్టీల సీనియర్ నాయకులు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికలు రద్దు కాకపోతే రసవత్తరంగా జరగనున్నాయి. గ్రామాల్లో పోటాపోటీగా పోటీ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు యువత ఉద్యోగాలకు స్వస్తి పలికి ఎన్నికల బాట పడుతున్నారు. ఎన్నికలు ఎలా జరుగుతుందో అని స్థానికంగా ఉత్కంఠ రెేకేత్తిస్తుంది.