ఏపీలోని గుంటూరు, తెలంగాణలోని మహబూబ్నగర్ ప్రాంతంలోని మొత్తం 10 చోట్ల పప్పు దినుసుల హోల్సేల్ వ్యాపారుల నివాసాల్లో ఐటీ రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న వ్యాపారానికి రికార్డులలో చూపించే లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోడాన్ని గమనించి ఐటీ అధికారులు ఈ మెరుపు సోదాలకు దిగినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.