అక్టోబర్ 29 నుంచి భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తమ టీ20 స్వ్కాడ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. టీ20 జట్టు: మిచ్ మార్ష్ (C), సీన్ అబోట్, బ్రాట్‌లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, ఎల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మ్యాట్ షార్ట్, స్టోయినిస్, ఆడం జంపా.