ASR: దేవీపట్నం మండలం వెలగపల్లి, గుంపెనపల్లి గ్రామాలకు వెళ్లే కాలువపై వంతెన నిర్మించాలని రంపచోడవరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్‌కి వినతి పత్రం ఇచ్చినట్లు ఆదివాసి రాష్ట్ర నాయకుడు తెల్లం శేఖర్ తెలిపారు. గ్రామస్థులతో పాటు ఆయన పీవోను కలిశారు. కాలువపై వంతెన నిర్మిస్తే పదివేల మందికి ప్రయాణం సాగిస్తారన్నారు.