ADB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో PG అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. సీట్ అలాట్ అయిన వారు OCT 8 లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కళాశాలలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. MSC బోటనీలో 39, MSC జువాలజీలో 51 మందికి సీటు అలాట్మెంట్ అయినట్లు వెల్లడించారు.