సత్యసాయి: గత పది రోజులుగా మహారాష్ట్ర నుంచి వందలాది మంది భక్తులు పుట్టపర్తికి చేరుకుని సాయి సేవలో విశేష సేవలు అందించారు. ఈరోజుతో వారి సేవా యాత్ర ముగిసింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ భక్తులు భగవాన్ బాబా ఆశీస్సులు తమ జీవితాలను మారుస్తున్నాయని, 900 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి సేవ చేయడం గర్వకారణంగా ఉందని వారు తెలిపారు.