TG: టికెట్ ధరల పెంపునకు వ్యతిరేకంగా RTC బస్సెక్కి BRS MLAలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్టాండ్ నుంచి అసెంబ్లీ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించి CM రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల నుంచి డబుల్ ఛార్జీ వాసులు చేస్తున్నారని ఆరోపించారు.