MHBD: జిల్లా కేంద్రలో ఓజ్యూవెలరీ షాప్లో బంగారపు చెవికమ్మలు దొంగిలించిన అంతర్రాష్ట్ర మహిళా దొంగలను సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం గోకరాజుపెళ్లికి చెందిన నాగేంద్రమ్మ, నాగమణి, రేణుకలుగా గుర్తించి కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.