SKLM: అనకాపల్లి దరి మార్కాపురంలో, ఈ నెల 9న వైసీపీ నిర్వహించే ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యకర్తలు పాల్గొని వైసీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన హిట్ న్యూస్‌తో మాట్లాడుతున్నారు వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తున్నందున వ్యతిరేకిస్తూ ఈ ధర్నా జరుగుతుందన్నారు.