SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ కొండపల్లి కాంతి కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన అటెండ్ లార్జెస్ట్ కరాటే పోటీల్లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా.. కాంతి అవార్డు పొందడం విశేషం.