‘బాహుబలి’ రీ-రిలీజ్పై భారీ బజ్ ఉంది. పార్ట్ 3 లీడ్ ఉంటుంది అని వస్తున్న వార్తలను నిర్మాత శోభు యార్లగడ్డ కొట్టిపారేశారు. అయితే, పార్ట్ 3 కాకపోయినా మరో సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆ సర్ప్రైజ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని తెలిపారు.’బాహుబలి: ది ఎపిక్’ను ఈ నెల 31న రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.