CTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌కు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డు లభించింది. బస్టాండ్‌లో పరిశుభ్రత, మరుగుదొడ్లు నిర్వహణ తదితర అంశాల్లో ఈ అవార్డు లభించినట్లు డీపీటీవో రాము తెలిపారు. చిత్తూరు ఆర్టీసీకి రాష్ట్ర స్థాయి అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే విధంగా బస్టాండ్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.