BDK: ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌజు పిట్టల యూనిట్, వెదురు సాగు ఏర్పాటు వల్ల లబ్ధిదారులు పొందుతున్న ఆదాయ వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారి సాల్మన్ ఆరేఖ్య రాజ్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం ములకలపల్లి గ్రామ పంచాయతీలోని రాజుపేట కాలనీలో ఈ యూనిట్స్‌ను పరిశీలించారు.