KRNL: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు పర్యటనకు పర్యటనకు వస్తుండటంతో ఏర్పాట్లను పరిశీలించేందకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నేడు కర్నూలులో పర్యటించనున్నారు. డీఐజీ, జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రధాని ప్రర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. బహిరంగ సభ స్థలం, రోడ్ షో సహా కీలక ప్రాంతాలను పరిశీలించనున్నారు.