MDK: శ్రీ ఏడుపాయలలోని రాజగోపురం వద్ద దుర్గా భవాని మాతకు మంగళవారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వయుజ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేసి భక్తులకు దర్శనం కల్పించారు.