NGKL: అచ్చంపేట మండలం కన్యతాండ చెందిన 10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.