PDPL: సింగరేణి ఆర్జే 1 సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ వృత్తి శిక్షణా తరగతులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దరఖాస్తు ఫారాల కోసం ఆర్టీ 1పరిధిలోని గనుల కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. ఈ నెల 15 లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.