MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రో. పి రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం పద్మశ్రీ అవార్డు పొందిన అనంతరం మొదటిసారిగా విశ్వవిద్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఉపకులపతి, రిజిస్ట్రార్ మందకృష్ణ మాదిగను సన్మానించారు.