TG: ఈ నెల 23, 27 తేదీల్లో MPTC, ZPTC, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటింగ్ సందర్భంగా వేలిపై సిరా చుక్క వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. MPTC, ZPTC ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చూపుడు వేలుపై, ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలుపై చుక్క వేయాలని ఆదేశాలు జారీ చేసింది.