VSP: రైతుబజార్లలో కాయగూరల ధరలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. వాటి వివరాలు (కేజీ/రూ.లలో) టమాటా రూ.24, ఉల్లి రూ.19, బంగాళాదుంప రూ.21, వంకాయలు రూ.40/46, బెండి రూ.24, మిర్చి రూ.52, ఆనపకాయ రూ.20, బీరకాయ రూ.32, కాలిఫ్లవర్ రూ.38, అల్లం రూ.60, కాకరకాయ రూ.28, కీరదోస రూ.26, బీన్స్ రూ.68, క్యాప్సికం రూ.62గా ఉన్నాయి.
Tags :