MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వనదుర్గమ్మ ఆలయం ఎదుట మంగళవారం వరద ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి వరద తగ్గినప్పటికీ, మళ్లీ సింగూర్ ద్వారా మూడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదలడంతో, వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. అటువైపు ఎవరిని వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.