MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డీ. జానకి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పౌరులను కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 10 వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి పిర్యాదులను శ్రద్ధగా విన్న ఎస్పీ సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.