HYD: కంటోన్మెంట్ 4వ వార్డు LIC కాలనీలో ఎమ్మెల్యే శ్రీగణేష్ రూ.30 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.7 లక్షలతో బోర్ వెల్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో ప్రత్యేక అభివృద్ధి నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.