NLG: మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీశ్ రావు మీలాగా మాటలు కాదు.. మాది చేతల ప్రభుత్వమని, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.40వేలకోట్ల బకాయిలు పెట్టారని, వాటిని మేమే చెల్లిస్తున్నామని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ఈ నెల 31న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.