VSP: VMRDA చిల్డ్రన్ ఏరీనాలో స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం సోమవారం విజయవంతంగా జరిగింది. జీ.వీ.ఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు, కార్పొరేటర్లు, అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. జిల్లా 45, రాష్ట్రం 7 అవార్డులు గెలుచుకుంది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అవార్డులు అందజేశారు.