క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పోస్ట్ పెట్టారు. ‘క్రికెట్ దేవుడు సచిన్‌తో కలిసి విమానంలో ప్రయాణించడం గొప్ప అనుభవం. CCL మ్యాచ్‌లో నా బ్యాటింగ్ చూసి.. ‘నీ బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉంది’ అని ప్రశంసించారు. త్వరలోనే ఆయనతో కలిసి పని చేసే అవకాశం రావొచ్చు’ అని పేర్కొన్నారు.