WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నాగరాజ్పల్లె గ్రామంలో ఇవాళ నూతన వెజిటేబుల్ & ఫ్రూట్స్ సొసైటీ బ్రాంచ్‌ను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, యూరియా బస్తాలు తగిన ధరల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.