BDK: కొత్తగూడెం మండలం పోస్ట్ ఆఫీస్ సెంటర్లు మంగళవారం బహుజన సంఘాల ఐక్యవేదిక న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది ఎర్ర కామేష్ పాల్గొని మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పై జరిగిన దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపినట్లు తెలిపారు.