SRPT: మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిలో ఒక్కరికి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానా మరియు మరో ముగ్గురికి జరిమానాను సూర్యాపేట కోర్టు విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు పట్టుబడినట్లు తెలిపారు.