ASF: జల్.. జంగిల్.. జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ, కొమురం భీమ్‌ను యావత్ ప్రజానీకం స్మరించుకుంటుందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం హాట్టి గ్రామంలో SP కాంతిలాల్ పాటిల్, ITDA PO తదితర అధికారులతో కలిసి కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారన్నారు. భీమ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు.