SRPT: సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై సుప్రీంకోర్టులో జరిగిన దాడిని ఖండిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లేకార్డులతో నిరసన తెలిపారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ.. ప్రజాస్వామానికి గోడ్డలి పెట్టు అని సనాతన ధర్మం చేస్తున్న ఆకృత్యం అన్నారు. మాల మహానాడు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.