MBNR : 167 జాతీయ రహదారి విస్తరన పాటు జడ్చర్ల పట్టణానికి బైపాస్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపీడీకే అరుణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి మంగళవారం కేంద్రం మంత్రి నితిన్ ఘట్కరిని కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ప్రజలకు ఇబ్బందుల తప్పనున్నాయి.