TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో విభేదాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘పీసీసీ అధ్యక్షుడు నాతో మాట్లాడారు.. అదే ఫైనల్. రహ్మత్ నగర్ భేటీలో ఏం జరిగిందో ఆయనకు వివరించా. అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను. పార్టీ పరంగా మాకు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యం’ అని అన్నారు.