KKD: సమర్థులు మంచి నాయకులకు కూటమిలో తప్పక చోటు కల్పిస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. మంగళవారం సామర్లకోటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ నేతల హరిబాబుపై ప్రశంసలు కురిపించిన బాబు, పార్టీలోకి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సంకేతాలు పంపారు.