MHBD: జిల్లా బయ్యారం మండలం గట్టు ముసలమ్మ వద్ద మంగళవారం ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇట్టి ఘటనలో తాటిపాముల శ్రీమతి, భిక్షపతి అనే ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారంను అందించగా వారిని అంబులెన్స్‌లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.