NRML: బాసర గ్రామంలో ఇటీవల దొంగతనాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు కాలనీలో కూర్చొని జాగారం చేస్తూన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి సమయంలో స్వయంగా గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు ధైర్యం చెప్పి భైంసా ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ సాయి కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. దొంగలను త్వరలోనే పట్టుకొంటామని అన్నారు.