KDP: పులివెందుల పట్టణంలోని భాకరాపురం ఏరియాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు పి. భాస్కర్‌కు స్వచ్ఛ వారియర్ అవార్డు లభించింది. ఇందులో భాగంగా కడపలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.