HYD: నగరంలోని పలు ప్రాతాంల్లో వర్షం మొదలైంది. మాధాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో రోడ్లు జలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.