NLG: శాలిగౌరారం మండలంలోని NG కొత్తపల్లి, మనిమిద్దే, తిరుమలరాయిని గూడెం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సోమవారం మాజీ ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.