మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కోచింగ్ స్టాఫ్ భారత ప్లేయర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందజేశారు. కాగా, PAKతో మ్యాచ్‌లో దీప్తి బ్యాటింగ్‌లో 25 పరుగులు చేసి బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టింది.