WNP: స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో భాగంగా పెబ్బేరు మండలంలోని మోజర్ల గ్రామంలో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి పరిశీలించి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ లకు అభ్యర్థులను ఎంపిక చేసి, బీజేపీని తప్పనిసరిగా గెలిపించుకుంటామని అన్నారు.