BDK: భద్రాచలం ఐటిడిఏలో డిప్యూటీ డైరెక్టర్గా నూతన బాధ్యతలు చేపట్టిన అశోక్ బాబును తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు మంగీలాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అశోక్ బాబును శాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ..టిఏ డబ్ల్యూఓగా విధులు నిర్వహించి డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.