TG: బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. అన్ని రకాల రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. బీసీ రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటున్నదే బీజేపీ అని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.