CTR: పుంగనూరు జనసేన నాయకులు కోలా సోమశేఖర్ సోమవారం జనసేన పార్టీ PAC ఛైర్మన్ & మంత్రి నాదెళ్ళ మనోహర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సంధర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను ఆయనకు వివరించారు.