JGL:పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ మేడిపల్లి గురుకుల పాఠశాల పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సోమవారం డీసీవో లక్ష్మీనారాయణకు వినతి పత్రం సమర్పించారు. జీతాలు రాక మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఉన్నతాధికారులకు నివేదించి జీతాలు త్వరగా ఇప్పించాలని కోరారు. పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.