NZB: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, సాలూర మండలాల పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ తీసుకోవలిసిన ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు వివరించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.