సత్యసాయి: మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి బావ మాజీ వీఆర్వో కనిమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు. నల్లచెరువులో జరిగిన అంత్యక్రియలకు పల్లె కుటుంబ సభ్యులు హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులు కనిమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.