NLG: నకిరేకల్(మం) తాటికల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ MLA చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఇవాళ BRS పార్టీలో చేరారు. మొగిలి వెంకన్న, మొగిలి రావు, మునుపాటి వెంకన్న, నిమ్మల గురువయ్య, మేడి నాగరాజు, మొగిలి నాగయ్య, బండమది మదర్, మేడ చంద్రయ్య, తదితరులకు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలన నచ్చకనే BRSలో చేరుతున్నట్లు వారు తెలిపారు.