MHBD: మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ జన్మదిన వేడుకలను సోమవారం నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో రామన్నగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుతోట సతీష్, కాసం లక్ష్మారెడ్డి, రావుల సతీష్, పాశం శ్రీను, కోడిశెట్టి వెంకన్న పాశం వెంకన్నలు పాల్గొన్నారు.